Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

??ివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్

??ివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్
Create a similar
Send a card
The content of the card
వివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్రీ 13 : 4

గొట్టాల వారి వివాహ ఆహ్వాన శుభపత్రిక
శ్రీ గొట్టాల వెంకటేశ్మవర్తిలు గొట్టాల చిట్టి మరియా దంపతులు వ్రాయు శుభలేఖార్ధములు

మా జ్యేష్ట మనవడు
వరుడు చి" నవీన్
వధువు చి"ల"సౌ_ చిన్నారి
(సోమేశ్వరం వాస్తవ్యులు శ్రీ పెంకే వెంకట్రావు
శ్రీమతి పెంకే రామలక్ష్మీ ద్వితీయ కుమార్తె )ను ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు

సుముహూర్తం
ది 22 - 22-2021 సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు

కళ్యాణ వేదిక
రాయవరం మండలం scపేట (హాలీ ఫైర్ చర్చ్)
నందు

వివాహ కర్త
K సామ్యూల్ జేహు

విందు
ది 22 - 11-2021 సోమవారం ఉదయం 12 గంటల నుండి
SCపేట లో మా స్వగృహం నందు

ఆహ్వానము
సహృదయ మనసుతో చల్లని దీవెనలిచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మానందింప జేయప్రార్థన

ప్రేమతో ఆహ్వానించువారు
శ్రీ గొట్టాల వేంకటేశ్వర్లు - శ్రీమతి చిట్టి మరియా
తాతయ్య నానమ్మ :
గొట్టాల వేంకటేశ్వర్లు చిట్టిమరియా
తాతయ్య అమ్మమ్మ :
మైలబత్తుల ప్రసాద్ మీరమ్మ
అక్క చెల్లెలు,అన్న తమ్ముల్లు
మరియు
బంధుమిత్రుల అభినందనలతో….
Similar cards
Inspirations
Rashmi & RakshithD/O Mrs.Vandana Bhanot & Mr.Kamlesh Raj BhanotG/O late surinder pal & ms. Tarsem kaurHotel Le MeridienRoka Ceremony & Hakika InvitationOn Saturday, 07th November,2020
Statistics Created today: 73 Created yesterday: 86 Created 7 days: 695 Created 30 days: 3692 All ecards: 309700
Copyright by CreateGreetingCards.eu