Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

??ివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్

Ads
??ివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్
Create a similar
Send a card
The content of the card
వివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్రీ 13 : 4

మందపల్లి వారి వివాహ ఆహ్వాన శుభపత్రిక
శ్రీ మందపల్లి రామకృష్ణ శ్రీమతి మందపల్లి మేరీ దంపతులు వ్రాయు శుభలేఖార్ధములు

మా జ్యేష్ట కుమారుడు
వరుడు చి" రాజు
వధువు చి"ల"సౌ_ కనకమహాలక్ష్మి
(భీమ్ నగర్ యానం వాస్తవ్యులు శ్రీ మోర్తా అబ్రహం
శ్రీమతి రామలక్ష్మి దంపతుల ద్వితీయ కుమార్తె )ను ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు

సుముహూర్తం
ది 03 - 07-2021 శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు

కళ్యాణ వేదిక
తాళ్లరేవు మండలం జార్జి పేట యం యల్ కె నగర్ (ఆర్ సి ఎం చర్చ్)
శ్రీ శ్రీ బాల యేసుదేవాలయం నందు

వివాహ కర్త
యానాం విచారణ గురువులు

విందు
ది 03 - 07-2021 శనివారం ఉదయం 12 గంటల నుండి
జార్జి పేట యం యల్ కె నగర్ మా స్వగృహం నందు

ఆహ్వానము
సహృదయ మనసుతో చల్లని దీవెనలిచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మానందింప జేయప్రార్థన

ప్రేమతో ఆహ్వానించువారు
శ్రీ మందపల్లి రామకృష్ణ - శ్రీమతి మేరీ

….

తాతయ్య నానమ్మ : మందపల్లి చినవెంకట్రావు లేటు సూరమ్మ
తాతయ్య అమ్మమ్మ : లంక వీర్రాజు ( లేటు )
మురమళ్ళ అప్పారావు శ్రీమతి లక్ష్మి
శ్రీ మందపల్లి సత్యనారాయణ మంగ, తాతపూడి ఏసు లేటు సీతారత్నం, మందపల్లి విష్ణు జ్యోతి, మందపల్లి బాలరాజు ప్రశాంతి, మందపల్లి సూరిబాబు శైలజ, మరియు బంధుమిత్రుల అభినందనలతో….
Similar cards
Inspirations
Dinner -> 05:30 PM OnwardsSundarbari,Near Sishu Kalyan Sadan,JalukbariKismat(Krishna)Bhupinder Deep KaurOn Sunday, 3th March 2019Kisses and hungs
Statistics Created today: 62 Created yesterday: 74 Created 7 days: 436 Created 30 days: 1581 All ecards: 352426
Copyright by CreateGreetingCards.eu