Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

కరణం వారి కేశఖండన ఆహ్వాన ...

Create a similar
Send a card
The content of the card
కరణం వారి కేశఖండన ఆహ్వాన పత్రిక


కరణం వేణుగోపాల్ రావ్ పుష్పవతి భాయ్ గార్ల మనవడు, కరణం రాఘవేంద్ర రావు సాహిత్య గారి తనయుడి
చి|| ప్రణవ చైతన్య రావు
కేశఖండన శ్రీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో పెద్దనాటూర్లో జరుగును. తమెల్లారు కుటుంబ సమేతంగా విచ్చేసి మా మనవడిని ఆశీర్వదించండి.
సమయం:
గురువారం
25/05/2023
ఉదయం 10.00 గంటలకి

వేదిక:
పెద్దనాటూర్,H. కైరావాడి, కోడుమూరు మండలం.

మీ రాకను కోరుకుంటున్నాము

ఆహ్వానించువారు:
కరణం వేణుగోపాల్ రావ్ & పుష్పవతి భాయ్
Similar cards
Inspirations
Aayansh RuhelaAniket DeshwarWe are happy to announce the arrival of Baby Boy Proud Parents Neha &IshaanMonday 24th April 2023Syed Moosa Ali KazmiHappy to invite you all to my
Statistics Created today: 69 Created yesterday: 107 Created 7 days: 744 Created 30 days: 3133 All ecards: 312041
Copyright by CreateGreetingCards.eu