నేను నిన్ను వృద్ధిలోనికి ...
Create a similar
Send a card
The content of the card
"నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానిపై ఆభరణ భూషితురాలవైతివి" యెహెజ్కెల్ 16:7
బుడితి వారి పుష్పాలంకరణ ఆహ్వానము బుడితి రాముడు-శ్రీమతి మరియమ్మ దంపతులు వ్రాయు శుభలేఖార్ధములు
మా జ్యేష్ట కుమారుడు చి|| బుడితి సతీష్ ఏకైక కుమార్తె
చి„ శృతి కుమారి
పుష్పవతి అయిన సందర్భముగా
ది. 11-05-2023 గురువారం ఉదయం గం|| 10-00లకు
చింతపర్రు - మధ్యపేటలో మా స్వగృహమునందు స్తుతికూడిక జరుగును కావున ఆత్మీయులైన తామంతా విచ్చేసి మా చిరంజీవిని ఆశీర్వదించి మమ్మానందిపజేయ కోరుచున్నాము.
విందు మధ్యాహ్నం గం॥ 12-00ల నుండి :
చిన్నాన్న చిన్నమ్మ బుడితి భీమయ్య
శ్రీమతి మాణిక్యం
ప్రేమతో ఆహ్వానించువారు
బుడితి సతీష్
బుడితి సందీప్
బడి వీరాస్వామి, లక్ష్మణ్, వడ్డి ఎర్రపాప, దంగేటి తాతారావు మరియు బంధుమిత్రుల అభినందనలతో...
Statistics
Created today: 34
Created yesterday: 74
Created 7 days: 889
Created 30 days: 4113
All ecards: 330133
Copyright by CreateGreetingCards.eu