Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

మామిడి వారి నామకరణవేడుక ఆహ్వానము

Ads
మామిడి వారి నామకరణవేడుక ఆహ్వానము
Create a similar
Send a card
The content of the card
మామిడి వారి నామకరణవేడుక ఆహ్వానము

హాయ్ నేనండి...

మామిడి ఆదినారాయణ రావు - శైలజ(late)మరియు
చేబ్రోలు వెంకటేశ్వర రావు - రజనీ పద్మావతి గార్ల మనుమడిని, అదేనండి మామిడి సరస్ చంద్ర - భ్రమరాంబ దేవి గార్ల ముద్దుల బాబుని
హమ్మయ్య గుర్తుపట్టారు కదా....
ఇంతకి విషయం ఏమిటంటే అందరూ నన్ను బుజ్జి,పండు, చిట్టి, కన్నా అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అందువల్ల నాకు పేరు పెట్టి ఉయ్యాలలో వేస్తారంట. ఏప్పుడో తెలుసా...తేది:29.05.24 సోమవారం ఉ.గం.11.00లకు, ఎక్కడో తెలుసా...శ్రీ మౌర్య గ్రాండ్ నందు.కనుక నా బారసాల వేడుకలకు తామెల్లరు విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసినదిగా కోరుచున్నాను.

విందు: మధ్యాహ్నాం 12గం॥లకు

ఆహ్వానించు వారు .... తాతయ్య - అమ్మమ్మ
చేబ్రోలు వెంకటేశ్వర రావు
శ్రీమతి రజనీ పద్మావతి
Similar cards
Inspirations
FIONECZKO KOCHANA, MIEJ UDANY DZIEŃ OD PORANKU DO KOLEJNEGO RANAWednesday, 10 May 2023Idzie piesek, idzie misiekమామిడి వారి నామకరణవేడుక ఆహ్వానముCiociu KrysiuKALLIS TRIINU
Statistics Created today: 117 Created yesterday: 81 Created 7 days: 587 Created 30 days: 2246 All ecards: 339226
Copyright by CreateGreetingCards.eu