Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
కాలేరు వారి
నూతన వస్త్రాలంకరణ మహోత్సవం
మా పుత్రిక
చి!! రుచిత కు
నూతన వస్త్ర బహూకరణ
మా స్వగృహమునందు జరుగును. కావున తామెల్లరు తప్పక విచ్చేసి మా చిరంజీవిని ఆశీర్వదించి మమ్మానందింపజేయ ప్రార్ధన!
ది 04 - 05 - 2024 శనివారం రోజున
ఉదయం 10 : 00 గం. లకు
వేదిక
చిన్నముప్పారం, ఇనుగుర్తి, మహబూబాబాద్
విందు
మధ్యాహ్నం
12 : 00 గం. లకు
ఆహ్వానించువారు
శ్రీమతి & శ్రీ బాలాజీ కాలేరు దంపతులు
Statistics
Created today: 8
Created yesterday: 6
Created 7 days: 73
Created 30 days: 245
All ecards: 360977
Copyright by CreateGreetingCards.eu