Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

శ్రీ సుబ్రమణ్యాయ నమః

Ads
శ్రీ సుబ్రమణ్యాయ నమః
Create a similar
Send a card


Zbieramy na nowe darmowe kartki!

The content of the card
శ్రీ సుబ్రమణ్యాయ నమః

శ్రీ మునీశ్వర దేవర కృపాకటాక్షాలతో
ప్రియమైన బంధుమిత్రులకు వినమ్ర నమస్కారములు.
మా కుమారుడు
శ్రీ మోక్షిత్ అసిపల్లి
తన మొదటి తలనీలాల (ముండన) కార్యక్రమం నిర్వహించబడునది.
ఈ శుభసందర్భంగా
మీరు కుటుంబ సమేతంగా విచ్చేసి
మా బిడ్డను ఆశీర్వదించి
ఈ పుణ్యకార్యాన్ని శోభాయమానం చేయవలసిందిగా
మనఃపూర్వకంగా ఆహ్వానించుచున్నాము.
📅 తేది : 8 మార్చి 2026, ఆదివారం
⏰ సమయం : ఉదయం 08:00 గంటల నుండి
🍽 మధ్యాహ్న భోజనం : 12:30 గంటలకు
📍 వేదిక :
గుంజర్లపల్లి గ్రామ పంచాయతి,
నదింపల్లి పోస్ట్, సంతిపురం మండలం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 517423.
మీ అమూల్యమైన సాన్నిధ్యం
మా కుటుంబానికి ఆనందాన్నిచ్చునది.
ఇట్లు,
శ్రీ చలపతి అసిపల్లి గారు & స్వర్గీయ శ్రీమతి ఉమాదేవి గారు
శ్రీ ధరణేష్ అసిపల్లి గారు & శ్రీమతి అవంతి అసిపల్లి గారు
మరియు కుటుంబ సభ్యులు
Similar cards
Inspirations
We (MRS. Nirmla Devi W/o MainpalMehfil and Nazr-e-Imam ali(a.s)Reception: Wednesday 28th October 2018ਵਾਿਹਗੁਰੂ ਜੀ ਕਾ ਖ਼ਾਲਸਾ । ਵਾਿਹਗੁਰੂ ਜੀ ਕੀE-93, Eldeco County Ph-2ੴੴ ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿਨਿ ਸਭੁ ਕਿਛੁ ਦੀਆ ੴੴ
Statistics Created today: 8 Created yesterday: 6 Created 7 days: 73 Created 30 days: 245 All ecards: 360977
Copyright by CreateGreetingCards.eu