Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

వైభవ లక్ష్మి ఉద్యాపన ఆహ్వానo

Ads
వైభవ లక్ష్మి ఉద్యాపన ఆహ్వానo
Create a similar
Send a card


Wesprzyj Polski darmowy generator kartek!

The content of the card
వైభవ లక్ష్మి ఉద్యాపన ఆహ్వానo

వైభవ లక్ష్మీ ఉద్యాపన, దుర్గా సప్తశతి పారాయణ, రుద్ర అభిషేకం సందర్భంగా మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను.

శుక్రవారం, 21-03-2025 నాడు

సమయం: మధ్యాహ్నం 3:00 గంటల నుండి
తర్వాత రాత్రి భోజనం మరియు ప్రసాదం

వేదిక: ఆగమయ్య రాజమ్మ నిలయం, 2వ అంతస్తు, పోచమ్మ బాగ్ రోడ్, కోట మైసమ్మ దేవాలయం ఎదురుగా, సరూర్‌నగర్, హైదరాబాద్ - 500035

సర్వేజన సుకినో భవంతు!
ధన్యవాదాలు🙏🏻
Similar cards
Inspirations
On 30 January 2025Time: 6.30pm - 9.00 pmOn Thursday, 25th April 2024You are cordially invited for Haldi Kumkum functionLalitha Parayanam InvitationWe cordially invite you to join us in a haldi kumkum at our home followed by a snacks on terrace
Statistics Created today: 3 Created yesterday: 4 Created 7 days: 51 Created 30 days: 370 All ecards: 360586
Copyright by CreateGreetingCards.eu