??్రియమైన హెచ్డీఫ్సీ ఎర్గో సలహాదారుల
Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
ప్రియమైన హెచ్డీఫ్సీ ఎర్గో సలహాదారులందరికి ప్రత్యేక ఆహ్వానం
రేపు ఉదయం 10,30 నిమిషాలకి మన నిజామాబాద్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి మిమ్మల్ని సదరంగా ఆహ్వానిస్తున్నాం, మన హెచ్డీఫ్సీ ఎర్గో నూతన పాలసీ *ఆప్టిమ సెక్యూర్* మరియు *జోష్* కాంటెస్ట్ ల గూర్చి మరిన్ని విషయాలు మీతో పంచుకోడానికి చాలా ఆనందంగా ఉంది...కావున అందరూ 23 శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకి నిర్వహించే సమావేశానికి తప్పక హాజరు కాగలరు
మీ....
కె నవీన్ కుమార్
బ్రాంచ్ మేనేజర్ నిజామాబాద్
Statistics
Created today: 7
Created yesterday: 8
Created 7 days: 38
Created 30 days: 310
All ecards: 360782
Copyright by CreateGreetingCards.eu