Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

కరణం వారి కేశఖండన ఆహ్వాన పత్రిక

Ads
కరణం వారి కేశఖండన ఆహ్వాన పత్రిక
Create a similar
Send a card


Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)

The content of the card
కరణం వారి కేశఖండన ఆహ్వాన పత్రిక
శ్రీ కరణం వేణుగోపాల్ రావ్ పుష్పవతి భాయ్ గార్ల మనవడు, రాఘవేంద్ర రావు సాహిత్య గారి తనయుడు
చి||ప్రణవ చైతన్య రావు
కేశఖండన సంస్కారం శ్రీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో పెద్దనటూర్ ఆలయంలో జరుగును. మీరు మీ కుటుంబ సమేతంగా విచ్చేసి మా మనవడిని ఆశీర్వదంచాలని ఆశిస్తున్నాము.
సమయం:
గురువారం 25/05/2023
ఉదయం 10.00 గంటలకి
వేదిక:
పెడ్డనాటూర్, H. కౌరవాడి, కోడుమూరు మండలం.
మీ కుటుంబ సమేతంగా విచ్చేయవలసినదిగా కోరుతున్నాము.
ఆహ్వానితులు:
కరణం వేణుగోపాల్ రావ్పు & పుష్పావతి భాయ్
Similar cards
Inspirations
Mundan Ceremony PartySuraj Pujan & Namkarn Ceremony(Grandson of Pradeep kedia)DASTON(KUA POOJAN) Thursday (8th January ) 11:00 amMr.Nathu Lal Agarwal & Mrs.Uma Agarwal
Statistics Created today: 2 Created yesterday: 9 Created 7 days: 75 Created 30 days: 369 All ecards: 360677
Copyright by CreateGreetingCards.eu